Mohan Babu: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు నటుడు మోహన్‌బాబు కంప్లయింట్

Actor Mohan Babu Complaint to Cyber Crime Police
x

పోలీసులకు కంప్లైంట్ చేసిన నటుడు మోహన్ బాబు (ఫైల్ ఇమేజ్)

Highlights

Mohan Babu: సోషల్‌ మీడియాలో తాను పోస్ట్‌ చేసిన వీడియోలకు ఓ నెటిజన్‌ దూషణలతోపాటు అసభ్యకర కామెంట్లు పెట్టాడని ఫిర్యాదు

Mohan Babu: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సినీ నటుడు మోహన్‌ బాబు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో తన వీడియోస్‌కి.. ఓవ్యక్తి అసభ్యకరమైన కామెంట్లు చేయడమే కాకుండా దూషణలతో వీడియో అప్‌లోడ్‌ చేశాడని కంప్లైంట్‌ చేశాడు. ఈ కంప్లైంట్‌ లెటర్‌ను మోహన్‌ బాబు లీగల్‌ అడ్వైజర్ సంజయ్ పోలీసులకు అందజేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories