దేవసేన కోసం హాలీవుడ్ నటుడు

తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే గుర్తొచ్చేది ముందుగా అనుష్క పేరే. టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇప్పటికే...
తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే గుర్తొచ్చేది ముందుగా అనుష్క పేరే. టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఇప్పటికే 'అరుంధతి', 'పంచాక్షరి' లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించింది. గతేడాది మొదట్లో 'భాగమతి' అనే చిత్రంలో కూడా కనిపించి సూపర్ హిట్ అందుకున్న అనుష్క కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. బాగా బరువుతగ్గిన అనుష్క ఇప్పుడు మళ్లీ ఒక వుమన్ సెంట్రిక్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. 'సైలెన్స్' అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు మైకెల్ మ్యాడ్సన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడట. దాదాపు తన కెరియర్ లో 50కి పైగా హాలీవుడ్ సినిమాలో కనిపించిన మైకేల్ 'కిల్ బిల్', 'స్పీసీస్' లాంటి హిట్ చిత్రాలను కూడా అందుకున్నాడు. ఇక 'సైలెన్స్' సినిమా కథ నచ్చడంతో తెలుగు సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు మైకేల్. ఈ సినిమా షూటింగ్ లోని సింహ భాగం మొత్తం అమెరికాలోనే జరగనుందట. సినిమా మొదటి షెడ్యూల్ నుంచి మైకేల్ సెట్స్ కి రానున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆర్ మాధవన్, అవసరాల శ్రీనివాస్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT