Manchu Manoj: సైదాబాద్‌లో చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు మనోజ్

Manchu Manoj: ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు * చిన్నారి ఫ్యామిలీకి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 14 Sept 2021 1:01 PM IST
Tollywood Hero Manchu Manoj Visited the Family Members of the child in Saidabad Singareni Colony
X

సైదాబాద్‌లో చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు మనోజ్ (ఫోటో- ది హన్స్ ఇండియా )

Manchu Manoj: సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యకు గురైన చిన్నారి కుటుంబ సభ్యులను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పరామర్శించారు. ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. నిందితుడిని 24 గంటల్లో అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మంచు మనోజ్. చిన్నారి ఫ్యామిలీకి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story