Krishnam Raju: జూబ్లీహిల్స్‌ నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయం

Krishnam Raju: రేపు మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు

Jyothi
Published on: 11 Sept 2022 12:29 PM IST
Actor Krishnam Raju Passes Away
X

Krishnam Raju: జూబ్లీహిల్స్‌ నివాసంలో కృష్ణంరాజు భౌతికకాయం

Krishnam Raju: ఏఐజీ ఆస్పత్రి నుంచి కృష్ణంరాజు భౌతికకాయాన్ని.. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. రేపు మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరపాలని సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు... సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం ఫిల్మ్‌ ఛాంబర్‌కు కృష్ణంరాజు భౌతికకాయం తరలించనున్నారు.

Jyothi

Jyothi

Next Story