మురమళ్ళ వీరేశ్వర స్వామి వారిని సినీ నటుడు జెడి చక్రవర్తి దర్శించుకున్నారు

*తల్లితో పాటు స్వామివారిసేవలో పాల్గొన్న జెడి చక్రవర్తి

Jyothi
Published on: 31 Jan 2023 8:00 AM IST
Actor JD Chakravarthy Visited Muramalla Veereswara Swamy Temple
X

మురమళ్ళ వీరేశ్వర స్వామి వారిని సినీ నటుడు జెడి చక్రవర్తి దర్శించుకున్నారు

JD Chakravarthy: బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం మురమళ్ళ వీరేశ్వర స్వామి వారిని సినీ నటుడు జెడి చక్రవర్తి దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతించి దర్శనం చేయించారు. తల్లితోపాటు వచ్చిన జెడి చక్రకవర్తికి ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్య నిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ.. శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనాలు అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Jyothi

Jyothi

Next Story