Tollywood: మెగాస్టార్ ఆచార్య నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమో

Tollywood: మెగా అభిమానులకు ఆచార్య టీమ్ మరో సర్‌ఫ్రైజ్ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 30 March 2021 7:32 PM IST
Acharya Movie Team Released Laahe Laahe song promo
X

Tollywood: మెగాస్టార్ ఆచార్య నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమో

Tollywood: మెగా అభిమానులకు ఆచార్య టీమ్ మరో సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. ఆచార్య మూవీ నుంచి "లాహె.. లాహె" అంటూ సాగే స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల చేసింది. ఈ పాటలో మెగాస్టార్ తన గ్రేసీ స్టెప్పులతో మరోసారి అదరగొట్టారు. మణిశర్మ ట్యూన్ క్యాచీగా సాగిన ఈ పూర్తి పాటను రేపు సాయంత్రం 4గంటల 5నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story