Top
logo

రాజా రవివర్మ చిత్రాలుగా మారిన మన తారాలు

రాజా రవివర్మ చిత్రాలుగా మారిన మన తారాలు1 / 2

పెయింటర్ రాజా రవి వర్మ గీసిన చిత్రాలు ఎంత అద్బుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో ఆయనకి ఆయనే సాటి.. అందుకే అమ్మాయిలను రవివర్మ గీసిన చిత్రం లాగా ఉందని పొగుడుతుంటారు మన రచయితలు. అలాంటి అద్భుతమైన చిత్రాలు లాగే మన తెలుగు తారాలు తయారైయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అవును ప్రముఖ ఫొటోగ్రాఫర్‌, విజువల్‌ ఆర్టిస్ట్‌ వెంకట్‌ రామ్‌, రవివర్మ గీసిన చిత్రాల మాదిరిగానే సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌ చిత్రాలను ఫొటో షూట్‌ చేశారు..తాజాగా నామ్ పేరిట సుహాసిని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్రామ్ క్లిక్‌మనిపించిన ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ అభిమాన తారాలను ఇలా చూసుకొని అభిమానులు మురిసిపోతున్నారు.

ఖష్భూ సుందర్‌

ఐశ్వర్య రాజేష్

రమ్యకృష్ణ

సమంత అక్కినేని

శృతిహాసన్

మంచు లక్ష్మి


Web TitleAce photographer Venket ramg photoshoot
Next Story