Aata Dance show: ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా హఠాన్మరణం

Aata Dance show: ఓంకార్ హోస్ట్ గా చేసిన ఆట అనే షో మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా చనిపోయింది.

Arun Chilukuri
Published on: 12 May 2022 5:44 PM IST
Aata Dance Show Fame Tina Passes Away
X

Aata Dance show: ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా హఠాన్మరణం

Aata Dance show: ఓంకార్ హోస్ట్ గా చేసిన ఆట అనే షో మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా చనిపోయింది. ఈ విషయాన్ని ఆట షో సందీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. టీనా మరణవార్త వినగానే షాక్ కి గురయ్యానని, చాలా బాధగా ఉందని సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆట సీజన్‌-1 విన్నర్‌గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్‌-4కి జడ్జిగా వ్యవహరించారు. టీనా మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హఠాన్మరణం చెందడం షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story