జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌పై కేసు నమోదు

జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌పై మహబూబాబాద్‌ జిల్లా గూడూరు పీఎస్‌లో కేసు నమోదయ్యింది. భూపతిపేటలో తన సోదరి భర్తపై స్నేహితులతో కలిసి దాడి చేశాడని ఫిర్యాదు బాధితుడు రవి కుమార్‌ ఫిర్యాదు చేశాడు.

admin
Published on: 7 Dec 2020 2:47 PM IST
జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌పై కేసు నమోదు
X

జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌పై మహబూబాబాద్‌ జిల్లా గూడూరు పీఎస్‌లో కేసు నమోదయ్యింది. భూపతిపేటలో తన సోదరి భర్తపై స్నేహితులతో కలిసి దాడి చేశాడని ఫిర్యాదు బాధితుడు రవి కుమార్‌ ఫిర్యాదు చేశాడు. కార్తీక్ తన వెంట వచ్చిన ఐదుగురు కలిసి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కార్తీక్‌తో పాటు అతని తల్లిదండ్రులు, వెంట వచ్చిన వారిపై.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

admin

admin

Next Story