మంచి కలెక్షన్లు వసూలు చేస్తోన్న '118'

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొట్టమొదటి సారిగా 'నా నువ్వే' అనే ఫుల్-లెంగ్త్ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు...
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొట్టమొదటి సారిగా 'నా నువ్వే' అనే ఫుల్-లెంగ్త్ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో కనిపించిన కళ్యాణ్రామ్ ఇప్పుడు '118' అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శాలిని పాండే, నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్ తో మంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం మార్చి 1వ తేదిన విడుదలైంది.
ఓపెనింగ్ రోజు నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. విడుదలకు ముందు పెద్దగా బజ్ లేనప్పటికీ కలెక్షన్ల పరంగా '118' సినిమా బాగానే వసూలు చేస్తోంది. పైగా వీకెండ్ సమయం కావడంతో సినిమాకు బాగానే వర్కవుట్ అయింది. ఆదివారం వరకు మంచి కలెక్షన్లను సంపాదించిన ఈ సినిమా సోమవారం నుంచి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. మధ్యాహ్నం మరియు సాయంత్రం షో లు కూడా బాగానే ఫుల్ అవుతుండటంతో ఈ సినిమా హిట్ అయ్యే చాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT