Top
logo

MAA Elections 2021: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌

11 Winners Of Prakash Raj Panel Resign
X

MAA Elections 2021: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌

Highlights

MAA Elections 2021: 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్‌రాజ్ తాజాగా ప్రెస్‌మీట్‌లో సంచలన ఆరోపణలు చేశారు.

MAA Elections 2021: 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్‌ రాజ్ తాజాగా ప్రెస్‌మీట్‌లో సంచలన ఆరోపణలు చేశారు. తన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 11మంది సభ్యులు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్నికలపై సంచలన ఆరోపణలు చేశారు. మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయన్న ప్రకాష్ రాజ్.. కౌంటింగ్‌కు రెండు రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఎన్నికల ఫలితాలు మార్చేశారన్న ప్రకాష్ రాజ్ బైలాస్‌ మార్చబోమని హామీ ఇస్తే రాజీనామాలు వెనక్కు తీసుకుంటామన్నారు.


Web Title11 Winners Of Prakash Raj Panel Resign
Next Story