Public Opinion Poll: నానీ గ్యాంగ్ లీడర్ ఎలా వుంది?

విలక్షణ దర్శకుడు విక్రం దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానీ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా శుక్రవారం థియేటర్లకు వచ్చింది. సినిమా పై రకరకాల రివ్యూలు వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టి సినిమా హాల్లో సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడిగా మీ అభిప్రాయం ఏమిటో ఇక్కడ చెప్పండి. అందరితో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఒకరకంగా ఇది ప్రేక్షకుల రివ్యూ. దీనికి రేటింగ్ లు ఉండవు. కేవలం అభిప్రాయాన్ని పంచుకోవడమే!

K V D Varma
Updated on: 14 Sept 2019 10:25 AM IST
Public Opinion Poll: నానీ గ్యాంగ్ లీడర్ ఎలా వుంది?
X

నానీ గ్యాంగ్ లీడర్ సినిమా ఎలా ఉందో మీ కామెంట్ల రూపంలో ఇక్కడ మీ అభిప్రాయాలను పంచుకోండి!

K V D Varma

K V D Varma

Next Story