ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో, లెజెండరీ యాక్టర్ మరియు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్. సంక్రాంతి కానుకగా ‘యన్.టి.ఆర్ - కథానాయకుడు’ చిత్రాన్ని నేడు(జనవరి 9న) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Arun Chilukuri
Published on: 9 Jan 2019 7:42 AM IST
NTR Kathanayakudu
X
NTR Kathanayakudu

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో, లెజెండరీ యాక్టర్ మరియు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్. సంక్రాంతి కానుకగా 'యన్.టి.ఆర్ - కథానాయకుడు' చిత్రాన్ని నేడు(జనవరి 9న) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు, ఎన్టీఆర్ గురించి అసలు ఏం చూపిస్తారని ఆలోచించేవారు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈరోజు తెల్లవారుజామునుంచే ఆంధ్రప్రదేశ్‌లో షోలు మొదలైపోయాయి. అమెరికాలో సైతం ప్రీమియర్ షోలు పడిపోయాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్విటర్ లో మిశ్రమ స్పందన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతమంది సినిమా అధ్బుతంగా ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఊహించినంతగా లేదని తేల్చేస్తున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story