Guntur Kaaram Twitter Review: ‘గుంటూరు కారం’ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..?

Guntur Kaaram Twitter Review:

Jyothi
Updated on: 12 Jan 2024 9:40 AM IST
Guntur Kaaram Twitter Review in Telugu
X

Guntur Kaaram Twitter Review: ‘గుంటూరు కారం’ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే..?

Guntur Kaaram Twitter Review: మహేశ్‌-త్రివిక్రమ్‌ల కాంబోలో మూడో చిత్రం కావడంతో ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యాన్స్‌ అంచనాలకు తగ్గట్టే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పడంతో సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ చిత్రంపై అసక్తి పెరిగింది.

భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు ఫ్యాన్స్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story