అజిత్ 'విశ్వాసం' నిలబడుతుందా!

Arun Chilukuri
Published on: 22 Jan 2019 1:33 PM IST
అజిత్ విశ్వాసం నిలబడుతుందా!
X

అజిత్ నటించిన 'విశ్వాసం' ఇటీవల పొంగల్ పోటిలో దిగి తమిళనాడులో రజని పేటతో పోటి పడుతూ నడుస్తుంది. ఈ సినిమా తెలుగులో ఫిబ్రవరి 1న విడుదల చేయడానికి పనులు జరుగుతున్నాయి. శివ వండి వార్చిన ఈ ఫ్యామిలీ వంటకం లాంటి సినిమాలో నయనతార హీరొయిన్గా నటించగా జగపతి బాబు విలన్గా చేసారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం ఇచ్చి స్వరపరిచారు. శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story