ఒక అక్క తన చెల్లికి మగవారితో ఎలా వుండాలని చెప్పే పాట మిస్సమ్మ సినిమాలోని " తెలుసుకొనవే చెల్లి" పాట.

Arun Chilukuri
Published on: 5 March 2019 4:07 PM IST
ఒక అక్క తన చెల్లికి మగవారితో ఎలా వుండాలని చెప్పే పాట మిస్సమ్మ సినిమాలోని  తెలుసుకొనవే చెల్లి పాట.
X

ఒక అక్క తన చెల్లికి మగవారితో ఎలా వుండాలని చెప్పే పాట మిస్సమ్మ సినిమాలోని " తెలుసుకొనవే చెల్లి" పాట.

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి

మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని

మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ

మనకు మనమె వారికడకు పని ఉన్న పోరాదని ఆ ఆ ఆ

మనకు మనమె వారికడకు పని ఉన్న పోరాదని

అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని

అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి

పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ఆ ఆ ఆ

పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని

లేని పోని అర్ధాలను మన వెనుకనె చాటెదరని

లేని పోని అర్ధాలను మన వెనుకనె చాటెదరని

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి

మీరు ఇప్పటివరకు వినకుంటే ఒక్క సారి వినండి. తప్పకుండా నచ్చుతుంది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story