"ఇదం జగత్" చీకట్లో బుచోడు.

వెలుతురులో చెయ్యాలంటే ధైర్యం చాలని పనులను, కొద్దిమంది చీకటిలో చెయ్యాలని ప్రయత్నిస్తారు. ఈమధ్య ఇలాంటి కథతో వచ్చిన సినిమానే సుమంత్ , అంజు కురియన్ జంటగా వచ్చిన “ఇదం జగత్” సినిమా.

కె.హెచ్. బాబు
Published on: 16 Jan 2019 2:59 PM IST
ఇదం జగత్ చీకట్లో బుచోడు.
X

వెలుతురులో చెయ్యాలంటే ధైర్యం చాలని పనులను, కొద్దిమంది చీకటిలో చెయ్యాలని ప్రయత్నిస్తారు. ఈమధ్య ఇలాంటి కథతో వచ్చిన సినిమానే సుమంత్ , అంజు కురియన్ జంటగా వచ్చిన "ఇదం జగత్" సినిమా. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కించిన చిత్రం ఈ 'ఇదం జగత్'. దర్శకుడు అనిల్ శ్రీకంఠం క్రైమ్ జోనర్ లో వచ్చిన ఒక ఇంగ్లీష్ సినిమా అయిన "నైట్ క్రావ్లర్" కథకి దగ్గరలో రాసుకున్నడా ఏంటి అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ధియేటర్ లోని సీట్ చివర్లో కూచొని చూసేలా చేస్తాయి. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చవచ్చు. శ్రీ.కో.

కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story