సీతకాతి..తమిళ సినిమా

సీతకాతి..తమిళ సినిమా
x
Highlights

ఈ మద్య తమిళంలో విడుదలైన సినిమా సీతకాతి. ఈ తమిళ చిత్రానికి బాలజీ థరనీతరన్ దర్శకత్వం వహించారు, తమిళ నటులలో ఒక ప్రత్యేకతను సాధించిన విజయ్ సేతుపతి ఈ...

ఈ మద్య తమిళంలో విడుదలైన సినిమా సీతకాతి. ఈ తమిళ చిత్రానికి బాలజీ థరనీతరన్ దర్శకత్వం వహించారు, తమిళ నటులలో ఒక ప్రత్యేకతను సాధించిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రం విజయ్ సేతుపతి యొక్క 25 వ చిత్రంగా మరియు ప్రధాన పాత్రలలో ఉంది కాబట్టి కొంత ప్రత్యేకతను ఉహించారు. అలాగే ఈ సినిమా నాటకరంగం నుండి సినిమా ఎదుగుదలకి మద్య వున్నా ఒక గొప్ప రంగస్థల నటుడి కథ. దర్శకుడు, విజయ్ సేతుపతి ఇద్దరు కలిసి ఒక కల ఖండాన్ని సృష్టించారు అని చెప్పవచ్చు. సగటు ప్రేక్షకుడు ఈ సినిమా చూసినప్పుడు తప్పకుండా ఒక అనుభూతికి గురిఅవతాడు. విమర్శకుల నుండి ఈ చిత్రం విడుదలైనప్పుడు నుండి ప్రశంశలు పొందుతుంది. అయతే ఈ సినిమా తెలుగులో రాలేదు కాబట్టి, మీరు చూడాలనుకుంటే ధియేటర్ లో చూడవచ్చు లేదా అమెజాన్ ప్రైమ్ విడియోలో కూడా చూడవచ్చు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories