సినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం

X
Highlights
సినిమా కథలో మలుపులాగానే సినిమా ఇండస్ట్రీ వారి జీవితంలో కూడా ఎన్నో మలుపులు వుంటాయి, మంచి సంగీత దర్శకుడిగా ఎంతో...
Arun Chilukuri18 Feb 2019 10:15 AM GMT
సినిమా కథలో మలుపులాగానే సినిమా ఇండస్ట్రీ వారి జీవితంలో కూడా ఎన్నో మలుపులు వుంటాయి, మంచి సంగీత దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న్న ఆర్.పి. పట్నాయక్ గారు...ఒక సినిమా చేసారు. ఆ సినిమా వారి జీవితంలో ఒక మలుపే అని చెప్పాలి. అది శీను వాసంతి లక్ష్మి సినిమా. ఇది 2004 లో ఆర్. పి. పట్నాయక్ హీరోగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాకు ఆది మూలం వాసంతియుం లక్ష్మియుం పిన్నే నిజానుం అనే మలయాళ సినిమా. ఇదే సినిమా తమిళంలో కూడా విక్రం హీరోగా కాశీ అనే పేరుతో రీమేక్ చేయబడింది. ఈ సినిమాలో కథా నాయకుడు అంధుడైన ఓ గాయకుడు. ప్రస్తుతం ఆర్. పి. పట్నాయక్ గొంతు...సంగీతం మాత్రం వారి అభిమానులు మిస్ అవుతూనే వున్నారు. శ్రీ.కో.
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT