Top
logo

పేరు పెట్టని పెద్ద సినిమానా!

పేరు పెట్టని పెద్ద సినిమానా!
X
Highlights

ఒకప్పుడు ఒక సినిమా పేరు పెట్టకుండానే ప్రొడక్షన్ పేరుతో, లేదా వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతూ...

ఒకప్పుడు ఒక సినిమా పేరు పెట్టకుండానే ప్రొడక్షన్ పేరుతో, లేదా వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతూ వుండేది, అలాగే ప్రస్తుతం RRR టైటిల్‌ అంటే ఏమైవుండచ్చు ఎన్నో ఊహలు, అంచనాలు వేస్తున్నారు సిని అభిమానులు. అయితే ఎక్కువ వినపడుతున్న పేరు....రామ రావణ రాజ్యం అని. పేరు వినగానే మీరు కథని ఉహించటానికి కొంత వస్తువు దొరికినట్టే కదా. కాని ఇంకా చిత్ర యూనిట్ మాత్రం ఎ పేరుని ద్రువికరించలేదు. సో అసలు పేరు తెలియాలంటే మన రాజమౌలె చెప్పాలి. శ్రీ.కో.

Next Story