logo

RRR ఎన్నో హంగులతో

RRR ఎన్నో హంగులతో

RRR సినిమా అనగానే పెద్ద అంచనాలే వున్నాయి, బహుశ ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా ఒక సంవత్సరం అవ్వోచ్చేమో, అయితే ఈ మధ్యే ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ అయిన కేకే సెంథిల్ కుమార్ ఒక ఇట్రేస్టింగ్ ఫాక్ట్నిట్వీట్ చేశారు. మనదేశం లోనే తొలిసారిగా అర్రి అలెక్సా ఎల్ఎఫ్, అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ తో షూట్ చేస్తున్నాం అని సెంథిల్ ట్వీట్‌లో చెప్పారు. సో మరో దృశ్యకావ్యంగా మన ముందుకు ఈ RRR రాభోతుంది అన్నమాట. శ్రీ.కో.

లైవ్ టీవి

Share it
Top