కథ...మహా...ఇంకా లక్ష్మి నాయకుడా?

Arun Chilukuri
Published on: 23 Feb 2019 4:38 PM IST
కథ...మహా...ఇంకా లక్ష్మి నాయకుడా?
X

ఇప్పటికే కథానాయకుడు, మహానాయకుడు వచ్చేసాయి...తెరపై మెరుస్తున్నాయి, అయితే....లక్ష్మీస్ ఎన్‌టిఆర్ కొద్దిరోజుల్లో విడుదల కానున్న...ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటన యొక్క మరో కోణం అని బాగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది తెలుగు సినిమా ఆరాద్యధైవం, ప్రముఖ నటుడు అయిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నది అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఉండటంతో...ఎ విధంగా ఈ సినిమా వుంటుంది...నిజంగా నిజం చూపిస్తాడ అని ఎంతోమంది చర్చించుకుంటున్నారు, చూడాలి మరి వివాదస్పద విషయాలను ఉంటాయ, ఉండవా అనేది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా విడుధలవరకు వేచిచూడల్సిందే . శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story