రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా!

Arun Chilukuri
Published on: 3 Feb 2019 2:54 PM IST
రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా!
X

ఎంత గొప్ప దర్శకుడికి అయిన తన మొదటి సినిమా అవకాశం ఇచ్చే నిర్మాత చాల ముఖ్యం. అయితే ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ద్వార పేరు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా నిర్మాత ఎవరో మీకు తెలుసా? తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా నిర్మాత అశ్వనిదత్‌ గారు. ఆ సినిమా పేరు స్టూడెంట్ నెం.1. అలా మన జక్కన్న ప్రయాణం మొదలైంది అని చెప్పవచ్చు. శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story