పేట మొత్తం రజని స్టైల్ వేట

పేట మొత్తం రజని స్టైల్ వేట
x
Highlights

ప్రేమ, పెళ్లి, పరువు, పరువు హత్యలు అనే అంశాలతో తయారైన రజని రంగుల కథ పేట సినిమా. ఎన్నో రోజుల తర్వాత రజని సూపర్ స్టార్ స్టైల్లో వచ్చిన సినిమా ఇది....

ప్రేమ, పెళ్లి, పరువు, పరువు హత్యలు అనే అంశాలతో తయారైన రజని రంగుల కథ పేట సినిమా. ఎన్నో రోజుల తర్వాత రజని సూపర్ స్టార్ స్టైల్లో వచ్చిన సినిమా ఇది. రజనీకాంత్‌లో ఒకప్పుడు కనపడే ఆ మానరిజం ఇప్పుడు మల్లి ఈ సినిమాలో మీరు చూడవచ్చు. రజని కాంత్ ఫాన్స్కి మాత్రం ఈ సినిమా ఒక పండగ వాతావరణం సృష్టిస్తుంది. కథ కొంత పాత సారలాగే వున్నా కొత్త సీసాలో పోయటం వాళ్ళ, సీస కొంత అందంగా తయారు చేయడం వల్ల ఫ్యాన్స్కికి బాగా నచ్చుతుంది. మీరు రజని ఫ్యాన్ అయితే మాత్రం ఈ సినిమా మిస్ చేసుకోకండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories