ఎన్టీఆర్ కథానాయకుడు.

ఎన్టీఆర్ కథానాయకుడు.
x
Highlights

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ కథానాయకుడు. మొదటి భాగం రిలీజ్ అయ్యి అభిమానులను మెప్పించింది.

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వచ్చిన బయోపిక్ కథానాయకుడు. మొదటి భాగం రిలీజ్ అయ్యి అభిమానులను మెప్పించింది. బాలకృష్ణ నటన చాల అద్భుతంగా వుంది. ముఖ్యంగా విద్యభాలన్ మరియు బాలకృష్ణ మద్య సన్నివేశాలు చాల బాగా తీసారు దర్శకుడు క్రిష్, అయితే గొప్పనటుడు మరియు వ్యక్తి అయిన ఎన్టీఆర్ సినిమా అనగానే చాల అంచనాలు వున్నాయి, మహా సముద్రం లాంటి ఎన్టీఆర్ జీవితం నుండి ఒక బక్కెట్ నిండ నీరు తీసుకున్నాటు ఈ సినిమాలో కొన్ని విషయాలే చూపారు. నందమూరి అభిమానులను మాత్రం చాల బాగా ఆకట్టుకుంటుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories