నాగ చైతన్య, సమంత కలిసి మజిలీ మాయ..

నాగ చైతన్య, సమంత కలిసి మజిలీ మాయ..
x
Highlights

మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్లో ఒక విజయవంతమైన మజిలీగా మారబోతుందా? యూత్ కి బాగా నచ్చే యాక్షన్ డోస్ తో... రొమాంటిక్ రాగాలతో...వస్తున్నా సినిమా ఇది. ఈ...

మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్లో ఒక విజయవంతమైన మజిలీగా మారబోతుందా? యూత్ కి బాగా నచ్చే యాక్షన్ డోస్ తో... రొమాంటిక్ రాగాలతో...వస్తున్నా సినిమా ఇది. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత కలిసి ఏదో మాయ చేయడానికి వస్తున్నారు. ఈ సినిమాకి ఆక్షన్ , కట్ చెపుతూ దర్శకత్వం వహించింది శివ నిర్వాణ. అలాగే కాసులు ఖర్చు నిర్మాత సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది కలిసి లాభాల పంటని మజిలితో పండించడానికి వస్తున్నారట. ఈ సిన్మాని తెరపై చూడటానికి ఇంకా కొంత కాలం వేచివుండాల్సిందే.శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories