స్వాతిముత్యం సినిమాలోని!

మనసు మీద చాల పాటలు వచ్చాయి, , అలా ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచి అలరిస్తున్నాయి, అలాంటి పాటే స్వాతిముత్యం సినిమాలోని ...ఈ మనసు పలికే మౌన గీతం నీవె ...

Arun Chilukuri
Published on: 29 Dec 2018 1:39 PM IST
Swati Mutyam Movie
X
Swati Mutyam Movie

మనసు మీద చాల పాటలు వచ్చాయి, , అలా ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచి అలరిస్తున్నాయి, అలాంటి పాటే స్వాతిముత్యం సినిమాలోని ...ఈ మనసు పలికే మౌన గీతం నీవె ...

మనసు పలికే మౌన గీతం నీవె

మమతలొలికె నీవె

అణువు అణువు ప్రణయ మధువు

తనువు సుమాధనువూ

మనసు పల్లికే||

శిరసు పై నే గన్గనై మరుల జలకా లాడనీ

సగము నేను గిరిజనై పగలు రేయి వొదగానీ

హృదయ వేదన్నలో మధుర లాలనలో

వేలిగి పోనీ రాగ దీపం వేయి జన్మలు గా

మనసు పల్లికే||

కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని

పేదవి పై నీ ముద్దులై మోదటి తీపి అద్దనీ

లలితయామినిలో కలల కౌముడిలో

కరిగిపోనీ కాల మంతా కౌగిలింతలుగా

మనసు పల్లికే||.

ఈ సినిమా హీరో మరియు హీరొయిన్ మనసులోని భావాలను రచయిత చక్కగా వ్యక్తికరించాడు అనిపిస్తుంది.శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story