కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది!

గుణ సినిమాలో వచ్చిన ఒక మధుర గీతం, తిరిగి ఈ మద్య రిమిక్ష్అయ్యి వచ్చిన అద్బుత గీతం...ఈ కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...

కె.హెచ్. బాబు
Published on: 18 Jan 2019 5:10 PM IST
కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది!
X

గుణ సినిమాలో వచ్చిన ఒక మధుర గీతం, తిరిగి ఈ మద్య రిమిక్ష్అయ్యి వచ్చిన అద్బుత గీతం...ఈ కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...

కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

ఊహలన్ని పాటలే కనుల తోటలో

తొలి కలల కవితలే మాట మాటలో

ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

గుండెల్లొ గాయమేదో చల్లంగ మానిపోయే

మాయ చేసే ఆ మాయే ప్రేమాయే

ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు

పువ్వు సోకి నీ సోకు కందేనే

వెలికి రాని వెర్రి ప్రేమ కన్నేటి ధారలోన కరుగుతున్నది

నాదు శోకమొపలేక నీ గుండె బాధ పడితె తాళన్ననది

మనుషులెరుగలేరు మాములు ప్రేమ కాదు అగ్ని కంటె స్వచ్చమైనది… ||కమ్మనీ||

మమకారమే ఈ లాలి పాటగ రాసేది హృదయమా

ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా

శుభ లాలి లాలి జో లాలి లాలి జో

ఉమదేవి లాలి జో లాలి లాలి జో

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా ||కమ్మనీ||

ఇప్పటివరకు మీరు ఈ పాట వినకుంటే మాత్రం తప్పక ఒక సారి వినండి. శ్రీ.కో.

కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story