logo

మొదటి తెలుగు డి.టి.యస్‌. సినిమా

మొదటి తెలుగు డి.టి.యస్‌. సినిమా
Highlights

సినిమాల్లో సాంకేతికతని, కొత్తదనాని తేవడంలో సూపర్ స్టార్ కృష ఎప్పుడు ముందుండే వాడు, అలా మొదటి తెలుగు...

సినిమాల్లో సాంకేతికతని, కొత్తదనాని తేవడంలో సూపర్ స్టార్ కృష ఎప్పుడు ముందుండే వాడు, అలా మొదటి తెలుగు డి.టి.యస్‌. చిత్రాన్ని కూడా తన చిత్రం ద్వారానే తెచ్చారు, అయితే ఆ చిత్రం ఏమిటో మీకు తెలుసా? మొదటి తెలుగు డి.టి.యస్‌. చిత్రం తెలుగువీర లేవరా అనే సినిమా. ఇది 1995 లో విడుదల అయిన మొదటి డి.టి.యస్‌ తెలుగు సినిమా, ఈ సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మరియు రోజా కలిసి నటించారు. పద్మాలయ స్టూడియోస్ ద్వార ఈ సినిమా నిర్మించబడింది. శ్రీ.కో.


లైవ్ టీవి


Share it
Top