సమరసింహా రెడ్డి అయినా.. ఇంద్ర అయినా..

సమరసింహా రెడ్డి మరియు ఇంద్ర సినిమాల దర్శకుడు ఎవరో మీకు తెలుసా! ఆ విజయవంతమైన దర్శకుడు బి. గోపాల్ గారు. బి.గోపాల్ గా ప్రసిద్దుడైన బగ్గిడి గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు.

Arun Chilukuri
Published on: 2 Jan 2019 1:37 PM IST
Director B. Gopal
X
Director B. Gopal

సమరసింహా రెడ్డి మరియు ఇంద్ర సినిమాల దర్శకుడు ఎవరో మీకు తెలుసా! ఆ విజయవంతమైన దర్శకుడు బి. గోపాల్ గారు. బి.గోపాల్ గా ప్రసిద్దుడైన బగ్గిడి గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. ప్రతిధ్వని సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. గోపాల్ స్వస్థలం ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలోని ఎం.నిడమలూరు గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మహాలక్షమ్మ. పాఠశాలచదువులు కారుమంచిలో పూర్తిచేసుకొని, ఒంగోలులోని సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో బియ్యే చదివాడు. చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు. తర్వాత పి.చంద్రశేఖరరెడ్డి, కె.రాఘవేంద్ర రావు ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story