Top
logo

కృష్ణవంశి దర్శకుడుగా!

కృష్ణవంశి దర్శకుడుగా!
X
Highlights

కృష్ణవంశి దర్శకుడుగా ఎంత పేరు సంపాదించాడో, అలాగే ఒక పాటని చిత్రీకరించడంలో కూడా అంతే పేరు సంపాదించాడు, అతని...

కృష్ణవంశి దర్శకుడుగా ఎంత పేరు సంపాదించాడో, అలాగే ఒక పాటని చిత్రీకరించడంలో కూడా అంతే పేరు సంపాదించాడు, అతని పాటలను ఒక ద్రుస్యకావ్యంలా తిర్చిదిద్దుతాడు.

అలాంటి పాటే చందమామ సినిమాలోని ఈ నాలో ఊహలకు నాలో ఊసులకు..

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ

పరుగులుగా పరుగులుగా అవే ఇలా

ఇవాళ నిన్నే చేరాయి || "నాలో ఊహలకు"

కళ్ళలో మెరుపులే , గుండెలో ఉరుములే

పెదవిలో పిడుగులే , నవ్వులో వరదలే

శ్వాసలోన పెనుతుఫానై ప్రళాయామౌతుంది లా ||నా||

మౌనమే విరుగుతూ బిడియ మే వోరుగుతూ

మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ

నిన్ను చూస్తూ ఆవీరౌతూ అంత మవ్వాలనీ ||నా||.

ఇప్పటివరకు మీరు ఈ పాట చూడకుంటే ఒక్క సారి చూడండి...శ్రీ.కో.

Next Story