భార్యాభర్తలు సినిమా!

భార్యాభర్తలు సినిమా!
x
Highlights

కొన్నిసినిమాలకి మరో బాష నవల కూడా ఆధారం కావొచ్చు అనడానికి మంచి ఉదాహరణనే ఈ భార్యాభర్తలు సినిమా.

కొన్నిసినిమాలకి మరో బాష నవల కూడా ఆధారం కావొచ్చు అనడానికి మంచి ఉదాహరణనే ఈ భార్యాభర్తలు సినిమా. ఇది 1961లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాని 1961లో కే. ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో ఏ.వి సుబ్బారావు గారి నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరావు గారి ప్రధాన పాత్ర గా విడుదలయింది. ఇం దులో అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ కుమారి ఇందులో ప్రధాన పాత్రగా పోషించారు. ముందుగా ఈ సినిమాని తమిళ భాషలో నున్న నవలా పెంన్మానం ఆధారంగా తెలుగులో చిత్రీకరించారు. ఆ తర్వాత ఇదే కధాంశంతో 1963లో ఎల్వి ప్రసాద్ నిర్మాణంలో శివాజీ గణేశన్, బి సరోజ దేవి ప్రధాన పాత్రగా తిరిగి తమిళంలో చిత్రీకరించారు. ఈ సినిమాకి ఎస్. రాజేశ్వర రావు సంగీతాన్ని సమకూర్చారు.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories