హాస్య అల్లరి పంచె నరేష్

Arun Chilukuri
Published on: 1 Feb 2019 3:33 PM IST
హాస్య అల్లరి పంచె నరేష్
X

కొద్దిమంది నటులకి ఒక ప్రత్యెక దారి వుంటుంది, అలాంటి దారి ఎంచుకున్న వ్యక్తే నరేష్, అదేనండి అల్లరి నరేష్, అల్లరి నరేష్ అంటే తెలియని హాస్యప్రియులు చాల తక్కువమందే వుంటారు. అయితే నరేష్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు. అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్గా పేరొందాడు. గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు.శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story