వెండితెరపై మోడీ "జీవిత"చిత్రమా?

ఇప్పుడు తెలుగు సినిమాలైన లేదా హింది సినిమాలైన అందరు నిర్మాతలు జీవిత చరిత్ర చిత్రాల మీద పడ్డారు అనిపిస్తుంది.

Arun Chilukuri
Published on: 5 Jan 2019 3:00 PM IST
వెండితెరపై మోడీ జీవితచిత్రమా?
X

ఇప్పుడు తెలుగు సినిమాలైన లేదా హింది సినిమాలైన అందరు నిర్మాతలు జీవిత చరిత్ర చిత్రాల మీద పడ్డారు అనిపిస్తుంది. అదేనండి బయోపిక్ మూవీల గాలి వీస్తుంది ఇప్పుడు, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా కూడా ఒక బయోపిక్ వస్తున్నదట. మీ వరకు వచ్చిందా ఈ ముచ్చట లేదా...... ఈ ముచ్చటని బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ చెప్పాడట. ఈ సినిమాలో హీరో ఎవరనుకుంటున్నారు.... బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్. ఏంటో రాజకీయాలు ఒక వైపు వేడేక్కుతుంటే, వాటి వేడిని పెంచడానికో, లేదా వాడుకోడానికో తెలియదు కాని, మొత్తానికి రీలు మొత్తం రియల్ అంటూ నింపేస్తున్నారు మన సినిజగత్తు వారు. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story