శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ గా పుట్టి శ్రీదేవిగా ఎదిగి!

Arun Chilukuri
Published on: 29 Jan 2019 3:25 PM IST
శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ గా పుట్టి శ్రీదేవిగా ఎదిగి!
X

శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ గా పుట్టి శ్రీ దేవిగా ఎదిగిన ప్రముఖ భారతీయ సినీ నటి గురించి తెలియని భారతీయులు చాల అరుదు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. ఏంతో పేరు తెచ్చుకుంది, అందము,అభినయం,నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. ఆమెలోని అందమైన అమాయకత్వం కలిసిన నటన ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టింది. కానీ చివరకి ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తూ మునిగి మరణించింది. శ్రీ.కో

Arun Chilukuri

Arun Chilukuri

Next Story