IPL 2020 Match 4 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 4 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్తాన్ రాయల్స్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ 4 లో.. లైవ్ అప్డేట్స్..
Rajasthan Royals (RR) vs Chennai Super Kings (CSK) Match 4 Live Score Updates: స్టీవ్ స్మిత్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్..మహేంద్ర సింగ్ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ 2020 నాలుగో మ్యాచ్ లో ఈరోజు ఎదుర్కోబోతోంది. ఆ మ్యాచ్ లైవ్ స్కోర్స్.. లైవ్ అప్డేట్స్..
Chennai Super Kings XI స్క్వాడ్.. ఎస్.వాట్సన్, మురళీ విజయ్, డుప్లిసిస్. ఆర్.గైక్వాడ్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, ఎస్ కరన్, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, ఎల్ నిగిడి
Rajasthan Royals XI స్క్వాడ్: రాబిన్ ఊతప్ప, జైస్వాల్, ఎస్ సామ్సన్, స్టీవ్ స్మిత్, డి.మిల్లర్, ఆర్.పరాగ్, ఎస్.గోపాల్, టాం కరన్, జే.ఆర్చర్, ఆర్.తివాటియా, జే.ఉనడ్కత్
Live Updates
- 22 Sept 2020 7:43 PM IST
IPL 2020: RR vs CSK live updates
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ 7/0 (2.0)
యశస్వి జైస్వాల్2 (4)
స్టీవెన్ స్మిత్ 4 (8)
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్
సామ్ కుర్రాన్ 0/3 (1)
- 22 Sept 2020 7:37 PM IST
IPL 2020: RR vs CSK live updates
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ 4/0 (1.0)
యశస్వి జైస్వాల్ 1 (3)
స్టీవెన్ స్మిత్ 3 (4)
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్
దీపక్ చాహర్ 0/4 (1)
- 22 Sept 2020 7:35 PM IST
IPL 2020: RR vs CSK live updates
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్
- తొలి ఓవర్ వేస్తున్న దీపక్ చాహర్
- 22 Sept 2020 7:32 PM IST
IPL 2020: RR vs CSK live updates
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్
ఓపెనర్లు: యశస్వి జైస్వాల్, స్టీవెన్ స్మిత్
- 22 Sept 2020 7:31 PM IST
IPL 2020: RR vs CSK live updates
చెన్నై (ప్లేయింగ్ ఎలెవన్) - టీం
మురళి విజయ్,
షేన్ వాట్సన్,
ఫాఫ్ డు ప్లెసిస్,
రుతురాజ్ గైక్వాడ్ (IN PLACE OF AMBATI RAYUDU),
కేదార్ జాదవ్,
ఎంఎస్ ధోని (డబ్ల్యుకె / సి),
రవీంద్ర జడేజా,
సామ్ కుర్రాన్,
దీపాక్ చాహార్,
పియుషీ చావార్
న్గిడి.
- 22 Sept 2020 7:28 PM IST
IPL 2020: RR vs CSK live updates
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ ఎలెవన్) - టీం
యశస్వి జైస్వాల్,
రాబిన్ ఉతప్ప,
సంజు సామ్సన్ (డబ్ల్యుకె),
స్టీవెన్ స్మిత్ (సి),
డేవిడ్ మిల్లెర్,
రియాన్ పరాగ్,
శ్రేయాస్ గోపాల్,
టామ్ కుర్రాన్,
రాహుల్ తెవాటియా,
జోఫ్రా ఆర్చర్,
జయదేవ్ ఉనద్కట్.
- 22 Sept 2020 7:24 PM IST
IPL 2020: RR vs CSK live updates
చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది
- 22 Sept 2020 7:24 PM IST
IPL 2020 Match 4 Live Updates and Live score
టాస్ గెలిచి ఫిల్డీంగ్ ఎంచుకున్న చెన్నై



