IPL 2020 Match 4 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

IPL 2020 Match 4 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్తాన్ రాయల్స్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ 4 లో.. లైవ్ అప్డేట్స్..

K V D Varma
Updated on: 22 Sept 2020 11:48 PM IST

Rajasthan Royals (RR) vs Chennai Super Kings (CSK) Match 4 Live Score Updates: స్టీవ్ స్మిత్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్..మహేంద్ర సింగ్ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ 2020 నాలుగో మ్యాచ్ లో ఈరోజు ఎదుర్కోబోతోంది. ఆ మ్యాచ్ లైవ్ స్కోర్స్.. లైవ్ అప్డేట్స్..

Chennai Super Kings XI స్క్వాడ్.. ఎస్.వాట్సన్, మురళీ విజయ్, డుప్లిసిస్. ఆర్.గైక్వాడ్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, ఎస్ కరన్, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, ఎల్ నిగిడి

Rajasthan Royals XI స్క్వాడ్: రాబిన్ ఊతప్ప, జైస్వాల్, ఎస్ సామ్సన్, స్టీవ్ స్మిత్, డి.మిల్లర్, ఆర్.పరాగ్, ఎస్.గోపాల్, టాం కరన్, జే.ఆర్చర్, ఆర్.తివాటియా, జే.ఉనడ్కత్

Live Updates

  • 22 Sept 2020 10:12 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    # చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 57/1 (7.0)

    - మురళి విజయ్ 21 (20)

    - డుప్లిసిస్ 1 (1)

  • 22 Sept 2020 10:10 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    తొలి‌ వికెట్ కోల్పోయిన చెన్నై

    షేన్ వాట్స‌న్ 33 (21)out     

  • 22 Sept 2020 10:06 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    50 ప‌రుగులు పూర్తి చేసిన చెన్నై

    # చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 53/0 (6.0)

    - మురళి విజయ్ 19 (17)

    - షేన్ వాట్సన్ 32 (19)

  • 22 Sept 2020 10:00 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    # చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 36/0 (5.0)

    - మురళి విజయ్ 19 (15)

    - షేన్ వాట్సన్16 (15)

    # రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్

    - గోపాల్ 0/11 (1)

  • 22 Sept 2020 9:56 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    # చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 25/0 (4.0)

    - మురళి విజయ్ 14 (11)

    - షేన్ వాట్సన్10 (12)

    # రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్

    - ఆర్చ‌ర్ 0/9 (2)

  • 22 Sept 2020 9:51 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    # చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 19/0 (3.0)

    - మురళి విజయ్ 14 (11)

    - షేన్ వాట్సన్4 (7)

    # రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్

    - జయదేవ్ ఉనద్కట్ 0/16 (2)

  • 22 Sept 2020 9:46 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    #చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 8/0 (2.0)

    - మురళి విజయ్ 5 (7)

    - షేన్ వాట్సన్ 3 (5)

    #రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్

    - ఆర్చ‌ర్ 0/3 (1)

  • 22 Sept 2020 9:41 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 5/0 (1.0)

    మురళి విజయ్ 3 (3)

    షేన్ వాట్సన్ 2 (3)

    రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్

    జయదేవ్ ఉనద్కట్ 0/5 (1)

  • 22 Sept 2020 9:32 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 216/7 (20)

    (రన్ రేట్: 10.80)


    యశస్వి జైస్వాల్                  6  ( 6 )

    స్టీవ్ స్మిత్                             69 (47  )

    సంజు సామ్సన్                   74 (32 )

    డేవిడ్ మిల్లెర్ రనౌట్           0 (0  )

    రాబిన్ ఉతప్ప                    5 (9  )

    రాహుల్ టెవాటియా           10 (8 )

    రియాన్ పరాగ్                     6 (4 ) 

    టామ్ కుర్రాన్*                  10 (9  )

    జోఫ్రా ఆర్చర్*                    27( 8 ) 

    EXTRAS (nb 3, w 5, b 1, lb 0, pen 0) 9

    మొత్తం (7 వికెట్లు; 20 ఓవర్లు) 216

  • 22 Sept 2020 9:22 PM IST

    IPL 2020: RR vs CSK live updates

    రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ 216/7 (20)

    చెన్నై ముగింట భారీ ల‌క్ష్యం 217

K V D Varma

K V D Varma

Next Story