IPL 2020 Match 4 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 4 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్తాన్ రాయల్స్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ 4 లో.. లైవ్ అప్డేట్స్..
Rajasthan Royals (RR) vs Chennai Super Kings (CSK) Match 4 Live Score Updates: స్టీవ్ స్మిత్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్..మహేంద్ర సింగ్ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ 2020 నాలుగో మ్యాచ్ లో ఈరోజు ఎదుర్కోబోతోంది. ఆ మ్యాచ్ లైవ్ స్కోర్స్.. లైవ్ అప్డేట్స్..
Chennai Super Kings XI స్క్వాడ్.. ఎస్.వాట్సన్, మురళీ విజయ్, డుప్లిసిస్. ఆర్.గైక్వాడ్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, ఎస్ కరన్, దీపక్ చాహర్, పీయూష్ చావ్లా, ఎల్ నిగిడి
Rajasthan Royals XI స్క్వాడ్: రాబిన్ ఊతప్ప, జైస్వాల్, ఎస్ సామ్సన్, స్టీవ్ స్మిత్, డి.మిల్లర్, ఆర్.పరాగ్, ఎస్.గోపాల్, టాం కరన్, జే.ఆర్చర్, ఆర్.తివాటియా, జే.ఉనడ్కత్
Live Updates
- 22 Sept 2020 11:48 PM IST
IPL 2020: RR vs CSK live updates
#Awards
#గేమ్ చెంజర్ అవార్డు @సంజు శాంసన్
#మ్యాన్ ఆఫ్ ది స్ట్రైక్ రేట్ @సంజు శాంసన్
# మోస్ట్ సిక్సెస్ అవార్డు @సంజు శాంసన్
# పవర్ ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ @వాట్సన్
#మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ @ సంజు శాంసన్
- 22 Sept 2020 11:32 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ score card
ఇన్నింగ్స్ (రన్ రేట్: 10.00)
మురళీ విజయ్ 21 (21)
షేన్ వాట్సన్ 33 (21)
ఫాఫ్ డు ప్లెసిస్ 72 (37)
సామ్ కుర్రాన్ 17 (6)
రుతురాజ్ గైక్వాడ్ 0 (1)
కేదార్ జాదవ్ 22 (16)
ఎంఎస్ ధోని* 29 (29)
రవీంద్ర జడేజా* 1 (2)
EXTRAS 5
మొత్తం (6 వికెట్లు; 20 ఓవర్లు) 200
- 22 Sept 2020 11:25 PM IST
IPL 2020: RR vs CSK live updates
రాజస్థాన్ 'రాయల్' విక్టరీ
16 పరుగుల తేడా విజయం
- 22 Sept 2020 11:21 PM IST
# చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 179/6 (19.0)
- ధోని 9(12)
- జడేజా 0(1)
6 బంతుల్లో 38 పరుగులు
- 22 Sept 2020 11:19 PM IST
IPL 2020: RR vs CSK live updates
మరో వికెట్ కోల్పోయిన చెన్నై
డుప్లిసిస్ అవుట్ 72
- 22 Sept 2020 11:15 PM IST
IPL 2020: RR vs CSK live updates
# చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 169/5 (18.0)
- డుప్లిసిస్ 63 (33)
- ధోని 8 (11)
12 బంతుల్లో 48 పరుగులు
- 22 Sept 2020 11:10 PM IST
IPL 2020: RR vs CSK live updates
- డుప్లిసిస్ హాఫ్ సెంచరీ
# చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 159/5 (17.0)
- డుప్లిసిస్ 55(29)
- ధోని 6(9)
18 బంతుల్లో 58 పరుగులు
- 22 Sept 2020 11:05 PM IST
IPL 2020: RR vs CSK live updates
# చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 138/5 (16.0)
- డుప్లిసిస్ 36(25)
- ధోని 4(7)
24 బంతుల్లో 79 పరుగులు
- 22 Sept 2020 10:59 PM IST
IPL 2020: RR vs CSK live updates
# చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 131 /5 (15.0)
- డుప్లిసిస్ 31(22)
- ధోని 3(4)
30 బంతుల్లో 86 పరుగులు
- 22 Sept 2020 10:54 PM IST
IPL 2020: RR vs CSK live updates
# చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 115/5 (14.0)
- డుప్లిసిస్ 17 (18)
- ధోని 1 (2)
36 బంతుల్లో 102 పరుగులు




