Top
logo

Live Updates: ఈరోజు (14 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (14 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 14 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి ఉ.08-20 వరకు తదుపరి త్రయోదశి | పుబ్బ నక్షత్రం రా.06-56 వరకు తదుపరి ఉత్తర | వర్జ్యం: రా.01-43 నుంచి 03-13 వరకు | అమృత ఘడియలు మ.12-49 నుంచి 01-18 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-17 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-30 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Web Titlebreaking-news-14th-October-live-updates-latest-andhra-pradesh-news-latest-telugu-news

Live Updates

 • Vizianagaram updates: నాటుసారా తయారీ కేంద్రాలపై స్పేషల్ ఎన్ఫోర్స్మెంటు బ్యాచ్ పోలీసులు దాడులు..
  14 Oct 2020 9:25 AM GMT

  Vizianagaram updates: నాటుసారా తయారీ కేంద్రాలపై స్పేషల్ ఎన్ఫోర్స్మెంటు బ్యాచ్ పోలీసులు దాడులు..

  విజయనగరం జిల్లా...

  -వేపాడ మండలం కొంపల్లి వద్ద నాటుసారా తయారీకి సిద్దంగా ఉంచిన 200 లీటర్ల బెల్లం ఊటను

  -నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి ఎస్ ఈ బి పోలీసులు.

 • Amaravati updates: వైఎస్సార్ ఉచిత వ్య వసాయ విద్యుత్ పధకం అమలుకు నిధులు విడుదల చేసిన సర్కార్..
  14 Oct 2020 9:22 AM GMT

  Amaravati updates: వైఎస్సార్ ఉచిత వ్య వసాయ విద్యుత్ పధకం అమలుకు నిధులు విడుదల చేసిన సర్కార్..

  అమరావతి..

  -ఇప్పటికే శ్రీకాకుళం లో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న ప్రభుత్వం

  -సెప్టెంబర్ నెల వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ అమలు కోసం 6.05 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు జారీ చేసిన సర్కార్

  -వ్యవసాయ మీటర్ల ఏర్పాటుకు నిధులు వినియోగించనున్న ఏ‌పి‌ఈపిడిసిఎల్

 • Goutam Sawang: సాంకేతికంగా పోలీస్ శాఖ ముందడుగు వేస్తుంది...
  14 Oct 2020 9:18 AM GMT

  Goutam Sawang: సాంకేతికంగా పోలీస్ శాఖ ముందడుగు వేస్తుంది...

  ప్రకాశం జిల్లా..

  -ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్...

  -ఏపీలో దేశంలోనే తొలిసారిగా పోలీస్ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు రాకుండానే ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాం...

  -ఈ యాప్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే అవకాశం సామాన్యులు కూడా కలిగింది...

  -ఈ రోజుల్లో మరింత టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీస్ సేవలను సామాన్యులకు చేరువ చేస్తాం...

  -దేశంలోనే తొలిసారిగా హోంగార్డులకు 30 లక్షల హెల్త్ స్కీమ్ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు...

  -హోంగార్డులకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు అందిస్తున్నాం...

  -గతంలో పిఎస్ కు రావాలంటే మహిళలు భయపడే వాళ్ళు....

  -స్పందన లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు...

  -పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత భద్రత , భరోసాకల్పిస్తాం...

 • East Godavari updates: వరద ముంపులో కాకినాడ ప్రతాప్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్..
  14 Oct 2020 9:14 AM GMT

  East Godavari updates: వరద ముంపులో కాకినాడ ప్రతాప్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్..

  తూర్పుగోదావరి :

  -గత 36 గంటలుగా జలదిగ్భంధంలో డి - 6 సబ్ స్టేషన్..

  -ప్రత్యామ్నయంగా కరప విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేపట్టిన అధికారులు..

  -రోడ్డు పైనే విధులు నిర్వహిస్తోన్న సబ్ స్టేషన్ సిబ్బంది..

 • Dharmana Krishna Das: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 10 మంది చనిపోయారు..
  14 Oct 2020 9:12 AM GMT

  Dharmana Krishna Das: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 10 మంది చనిపోయారు..

  శ్రీకాకుళం జిల్లా..

  -ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..

  -జిల్లాలోని మెళియాపుట్టిలో ఒకరు చనిపోయినట్లు నివేదిక అందింది..

  -ప్రస్తుతం జిల్లాలోని నదులలో నీటి ప్రవాహం సాధారణ స్థాయిలోనే ఉంది..

  -జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగినది..

  -రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ముంపు ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

  -ప్రమాదంలో చనిపోయిన వారికి నష్ట పరిహారం త్వరగా అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు..

  -రైతులకు ఎటువంటి నష్టం జరిగినా ఆడుకునే దిశగా చర్యలు తీసుకుంటాం..

  -వరద ఉదృతి తగ్గాక జరిగిన నష్టం పై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించాం..

 • East Godavari Weather updates: భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగిన ప్రతాప్ నగర్ లో ని టీచర్స్ కాలనీ..
  14 Oct 2020 9:10 AM GMT

  East Godavari Weather updates: భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగిన ప్రతాప్ నగర్ లో ని టీచర్స్ కాలనీ..

  తూర్పుగోదావరి :

  -గత రెండు రోజులుగా జలదిగ్భంధంలో టీచర్స్ కాలనీ, వరద నీరు క్రమంగా పెరుగుతుండటంతో భయాందోళనలో స్థానికులు..

  -పూర్తిగా వరద నీరు చేరిన పలు కుటుంబాలను ఖాళీ చేయించి సహాయ పునారావ కేంద్రాలకు తరలించిన అధికారులు..

 • 14 Oct 2020 6:24 AM GMT

  East Godavari updates: గొల్లప్రోలు శివారు ఏలేరు కాలువకు పడిన భారీ గండి..

  తూర్పుగోదావరి జిల్లా...

  -వందలాది ఎకరాల్లో పంట మునక

  -ఏలేరు ప్రాజెక్ట్ నుంచి భారీగా విడుదల చేసిన అదనపు జలాలు

 • West Godavari Weather Updates: వరద వుదృతి కి వంతెన కు ఆనుకొని రోడ్డు కి భారి సొరంగం..
  14 Oct 2020 6:21 AM GMT

  West Godavari Weather Updates: వరద వుదృతి కి వంతెన కు ఆనుకొని రోడ్డు కి భారి సొరంగం..

  పశ్చిమ గోదావరి జిల్లా...

  -చింతలపూడి మండలం తమ్మిలేరు జలాశయం వద్ద ప్రమాదకర స్థితిలో క్రిష్ణా, పశ్చిమ జిల్లా ల సరిహద్దు వంతెన..

  -ముందుజాగ్రత్తగా రెండు జిల్లా లకు రాకపోకలను నిలిపి వేసిన పోలీసులు.

 • Guntur District updates: బాధితురాలు ని పరామర్శించిన తెలుగు మహిళలు,మాహిళా సంఘాలు..
  14 Oct 2020 6:17 AM GMT

  Guntur District updates: బాధితురాలు ని పరామర్శించిన తెలుగు మహిళలు,మాహిళా సంఘాలు..

  గుంటూరు ః

  -జిజిహెచ్ లో అత్యాచార బాధితురాలు ని పరామర్శించిన తెలుగు మహిళలు,మాహిళా సంఘాలు

  -పెదకూరపాడు మండలం పొడపాడు లో ఓ వివాహిత పై అత్యచారం.

  -కిరాణా షాపు కు వచ్చిన మహిళా ను నిర్బందించి అత్యాచారం చేసిన శాంతిరాజు.

  -రాత్రంతా కనిపించకపోవడంతో గాలించిన బందువులు.

  -శాంతి రాజు ఇంట్లో నిర్బంధంలో ఉన్న మహిళా ను గుర్తించిన బందువులు.

  -ప్రస్తుతం జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న మహిళా

  -జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.

  -సీఎం, హోం మంత్రి నివాసం ఉండే జిల్లాలోను అత్యచారాలు ఆగడం లేదు.

  -మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మా నోరు మెదపడం లేదు.

  -బాధిత మహిళా కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.

 • West Godavari Weather updates: భారీగా కురుస్తున్న వర్షాలు...
  14 Oct 2020 6:12 AM GMT

  West Godavari Weather updates: భారీగా కురుస్తున్న వర్షాలు...

  ప.గో.జిల్లా...

  -మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు

  -ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు, ఎర్రకాలవ జలాశయంలోకి చేరుకుంటున్న వరద నీరు

  -తమ్మిలేరు నుండి 18వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో ముంపులో ఏలూరు నగరంలోని అశోక్ నగర్ ఏటుగట్టు,YSR కాలనీ, మాదేపల్లి, శ్రీపర్రు

  -ఏలూరు, భీమవరం మధ్య నిలిచిపోయిన రాకపోకలు

  -ఎర్రకాలవ పొంగటంతో దిగువకు విడుదల చేసిన 22వేల క్యూసెక్కుల వరద నీరు

  -లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చిన డిప్యూటీ సిఎం ఆళ్ల నాని.

Next Story