IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 17 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టోర్నీలో 17వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 17 Live Updates and Live score : బౌండరీలు బాదడానికి వీలుగా ఉండే చిన్న మైదానం షార్జా.. ఇక్కడ బౌలర్ల భరతం పట్టి వీలైనన్ని పరుగులు చేసేసి రికార్డులు సరిచేసుకోవాలని భావిస్తున్నారు బ్యాట్స్ మెన్. అటువంటి గ్రౌండ్ లో ఈరోజు 04.10.2020 మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓటములతో ఢీలాపడ్డ హైదరాబాద్ వరుస విజయాలతో పుంజుకుంది. తర్వాతి పోరుకు సిద్ధమైంది. పంజాబ్‌పై విజయంతో ముంబయి కూడా దూకుడుగా కనిపిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిదీ పై చేయి అవుతుందో..? లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 4 Oct 2020 3:09 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్ (సి)
జానీ బెయిర్‌స్టో (W)
మనీష్ పాండే
కేన్ విలియమ్సన్
ప్రియామ్ గార్గ్
అబ్దుల్ సమద్
అభిషేక్ శర్మ
రషీద్ ఖాన్
సందీప్ శర్మ
సిద్దార్థ్ కౌల్
టి నటరాజన్
- 4 Oct 2020 3:08 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ (సి)
క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ)
సూర్యకుమార్ యాదవ్
ఇషాన్ కిషన్
హార్దిక్ పాండ్యా
కీరోన్ పొలార్డ్
క్రునాల్ పాండ్యా
జేమ్స్ ప్యాటిన్సన్
రాహుల్ చాహర్
ట్రెంట్ బౌల్ట్
జస్ప్రీత్ బుమ్రా
- 4 Oct 2020 3:07 PM IST
IPL 2020 Match17 MI vs SRH Live Updates and Live score
#MumbaiIndians have won the toss and they elect to bat first against #SRH at Sharjah.
— IndianPremierLeague (@IPL) October 4, 2020
Live - https://t.co/JbJimPPCsF #Dream11IPL pic.twitter.com/Yso7b1OMxM - 4 Oct 2020 3:02 PM IST
IPL 2020 Match17 Live Updates MI vs SRH
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు - 4 Oct 2020 2:41 PM IST
IPL 2020 Match17 Live Updates
హైదరాబాద్, ముంబయి జట్లు ఇప్పటి వరకూ 14 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో చెరో 7 మ్యాచుల్లో విజయాలు సాధించాయి. అయితే.. గత 5 మ్యాచుల్లో ఫలితాలు చూస్తే, హైదరాబాద్ కాస్త పైచేయి సాధించింది. మూడు విజయాలతో ముంబయి కంటె మెరుగైన ప్రదర్శన చేసింది.
- 4 Oct 2020 2:38 PM IST
IPL 2020 Match17 Live Updates
Another cracker of a game coming your way as the @mipaltan are all set to take on @SunRisers at Sharjah.#MIvSRH #Dream11IPL pic.twitter.com/UYy1KrAnRV
— IndianPremierLeague (@IPL) October 4, 2020



