IPL 2020 Match 16 Live Updates and Live score : ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 16 Live Updates and Live score : ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 16వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 16 Live Updates and Live score : ఆడిన మూడు మ్యాచుల్లో రెండేసి మ్యాచ్ లు గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నమెంట్ 16 వ మ్యాచ్..ఈరోజు జరిగే రెండో మ్యాచ్ లో తలపడనున్నాయి. రెండు జట్లూ చేరి రెండు మ్యాచ్ లు గెలిచి ఉండడంతో ఈ మ్యాచ్ లో పై చేయి ఎవరిది అవుతుందో ఆసక్తికరంగా మారింది. DC vs KKR మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 3 Oct 2020 7:46 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
ఢిల్లీ మూడో ఓవర్ కు 29 పరుగులు చేసింది
పృధ్వీ షా ... 21 (11) ఈ ఓవర్లో ఒక సిక్స్.. ఒక బౌండరీ
శిఖర్ ధావన్ 8 (7)
బౌలర్ కుమిన్స్..
- 3 Oct 2020 7:40 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
ఢిల్లీ రెండో ఓవర్ లో 16 పరుగులు చేసింది
పృధ్వీ షా ... 9 (6)
శిఖర్ ధావన్ 7 (5)
బౌలర్ మావి..
- 3 Oct 2020 7:35 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
ఢిల్లీ మొదటి ఓవర్ లో 8 పరుగులు చేసింది
పృధ్వీ షా ... 6 (4)
శిఖర్ ధావన్ 2(2)
బౌలర్ కుమిన్స్..
- 3 Oct 2020 7:08 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు
NEWS from Sharjah - @KKRiders have won the toss and they will bowl first against @DelhiCapitals.#Dream11IPL #DCvKKR pic.twitter.com/adwmVP0giv
— IndianPremierLeague (@IPL) October 3, 2020



