IPL 2020 Match 16 Live Updates and Live score : ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 16 Live Updates and Live score : ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 16వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 16 Live Updates and Live score : ఆడిన మూడు మ్యాచుల్లో రెండేసి మ్యాచ్ లు గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నమెంట్ 16 వ మ్యాచ్..ఈరోజు జరిగే రెండో మ్యాచ్ లో తలపడనున్నాయి. రెండు జట్లూ చేరి రెండు మ్యాచ్ లు గెలిచి ఉండడంతో ఈ మ్యాచ్ లో పై చేయి ఎవరిది అవుతుందో ఆసక్తికరంగా మారింది. DC vs KKR మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 3 Oct 2020 11:57 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
అవార్డ్స్
గేమ్ చేంజర్ అవార్డు శ్రేయస్ అయ్యర్
సూపర్ స్ట్రైక్ రేట్ అవార్డు మోర్గాన్
క్రాకింగ్ సిక్సెస్ అవార్డు శ్రేయస్ అయ్యర్
పవర్ ఫ్లేయర్ అవార్డు పృథ్వీ షా
మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు శ్రేయస్ అయ్యర్
- 3 Oct 2020 11:45 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్‌కతా స్కోర్ కార్డు
210/8 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 10.5 ఆర్‌పిఓ
శుబ్మాన్ గిల్ సి రిషబ్ పంత్ బి అమిత్ మిశ్రా 28 (22)
సునీల్ నరైన్ బి అన్రిచ్ నార్ట్జే 3 (5)
నితీష్ రానా సి సబ్ బి హర్షల్ పటేల్ 58 (35)
ఆండ్రీ రస్సెల్ సి అన్రిచ్ నార్ట్జే బి కగిసో రబాడా 13 (8)
దినేష్ కార్తీక్ సి శిఖర్ ధావన్ బి హర్షల్ పటేల్ 6 (8)
మోర్గాన్ సి షిమ్రాన్ హెట్మియర్ బి అన్రిచ్ 44 (18)
పాట్ కమ్మిన్స్ సి హర్షల్ పటేల్ బి అన్రిచ్ నార్ట్జే 5 (4)
రాహుల్ త్రిపాఠి బి మార్కస్ స్టోయినిస్ 36 (16)
కమలేష్ నాగర్‌కోటి నాట్ అవుట్ 3 (3)
శివం మావి నాట్ అవుట్ 1 (3)
అదనపు: 13 పరుగులు
- 3 Oct 2020 11:39 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
ఢిల్లీ కాపిటల్స్ ఘన విజయం
- 18 పరుగుల తేడాతో గెలుపు
- 3 Oct 2020 11:35 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన కోల్ కతా
- రాహుల్ త్రిపాటి 36(16)అవుట్
- 3 Oct 2020 11:34 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 203/7 (19.0)
- రాహుల్ త్రిపాటి 32(14)
- నగర్ కోటీ 2(2)
- 6 బంతుల్లో 26 పరుగులు
- 3 Oct 2020 11:30 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన కోల్ కతా
మోర్గాన్ 44(18) అవుట్
- 3 Oct 2020 11:27 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 198/6 (18.0)
మోర్గాన్ 43(16)
రాహుల్ త్రిపాటి 30(12)
- 12 బంతుల్లో 31 పరుగులు
- 3 Oct 2020 11:19 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 175/6 (17.0)
మోర్గాన్ 24 (12)
రాహుల్ త్రిపాటి 26(10)
- 18 బంతుల్లో 54 పరుగులు




