IPL 2020 Match 12 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 12 Live Updates and Live score : రాజస్తాన్ రాయల్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 12 మ్యాచ్ లో తలపడుతోంది.
ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో మజానిస్తున్న టీ20 లీగ్‌లో 12వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే స్మిత్ సారథ్యంలోని రాజస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దినేశ్ కార్తిక్ సారథ్యంలోని కోల్‌కతా తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో మ్యాచ్‌లో గెలిచి తిరిగి పుంజుకుంది. మరి ఈ మ్యాచ్ లో విజయం సాధించి రాజస్థాన్ హ్యాట్రిక్ సాధిస్తుందా.. కోల్‌కతా మరో విజయం సాధించి ముందడుగు వేస్తుందా.. లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 30 Sept 2020 7:53 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన కోల్ కత్తా
సునీల్ నరైన్ అవుట్
- 30 Sept 2020 7:49 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 25/0 (4.0)
- షుబ్మాన్ గిల్ 17 (13)
- సునీల్ నరైన్ 5 (11)
- 30 Sept 2020 7:44 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 14/0 (3.0)
- షుబ్మాన్ గిల్ 12 (11)
- సునీల్ నరైన్ 1 (7)
- 30 Sept 2020 7:40 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 10/0 (2.0)
షుబ్మాన్ గిల్ 10 (8)
సునీల్ నరైన్ 0 (4)
- 30 Sept 2020 7:35 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
కోల్‌కతా బ్యాటింగ్ 1/0 (1.0)
షుబ్మాన్ గిల్ 1 (4)
సునీల్ నరైన్ 0 (2)
రాజస్థాన్ బౌలింగ్
జోఫ్రా ఆర్చర్ 0/1(1.0)
- 30 Sept 2020 7:13 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
కోల్‌కతా నైట్ రైడర్స్
షుబ్మాన్ గిల్
సునీల్ నరైన్
నితీష్ రానా
దినేష్ కార్తీక్ (సి) (డబ్ల్యూ)
మోర్గాన్ ను ఎయోన్ చేయండి
ఆండ్రీ రస్సెల్
పాట్ కమ్మిన్స్
శివం మావి
కుల్దీప్ యాదవ్
కమలేష్ నాగర్కోటి
వరుణ్ చక్రవర్తి
- 30 Sept 2020 7:12 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
రాజస్థాన్ రాయల్స్
స్టీవ్ స్మిత్ (సి)
జోస్ బట్లర్ (డబ్ల్యూ)
సంజు సామ్సన్
రాబిన్ ఉత్తప్ప
రాహుల్ తెవాటియా
రియాన్ పరాగ్
టామ్ కుర్రాన్
శ్రేయాస్ గోపాల్
జోఫ్రా ఆర్చర్
అంకిత్ రాజ్‌పూత్
జయదేవ్ ఉనద్కట్
- 30 Sept 2020 7:06 PM IST
IPL 2020 Match 12 RR vs KKR Live Updates and Live score RR vs KKR Head to Head
కోల్‌కతా vs రాజస్థాన్ ఇప్పటివరకూ ఐపీఎల్ లో ఇలా..
* కోల్‌కతా, రాజస్థాన్ జట్లు 21 మ్యాచుల్లో తలపడ్డాయి.
* చెరో పది విజయాలు నమోదు చేశాయి.
* ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
* చివరి ఐదు మ్యాచుల్లో కోల్‌కతాదే పైచేయి.
* ఆ జట్టు నాలుగింట్లో విజయం సాధించింది.
* రాజస్థాన్ ఒక్కదాంట్లో మాత్రమే గెలుపొందింది.
ఈ రెండు జట్ల మధ్య రెండు సార్లు సూపర్ ఓవర్లు జరిగాయి. రెండింట్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది.
- 30 Sept 2020 7:03 PM IST
IPL 2020 Match 12 RR vs KKR Live Updates and Live score
Huddle talk ✅@KKRiders #Dream11IPL #RRvKKR pic.twitter.com/Ydqw3D33XH
— IndianPremierLeague (@IPL) September 30, 2020



