IPL 2020 Match 12 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 12 Live Updates and Live score : రాజస్తాన్ రాయల్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 12 మ్యాచ్ లో తలపడుతోంది.
ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో మజానిస్తున్న టీ20 లీగ్‌లో 12వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే స్మిత్ సారథ్యంలోని రాజస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు దినేశ్ కార్తిక్ సారథ్యంలోని కోల్‌కతా తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో మ్యాచ్‌లో గెలిచి తిరిగి పుంజుకుంది. మరి ఈ మ్యాచ్ లో విజయం సాధించి రాజస్థాన్ హ్యాట్రిక్ సాధిస్తుందా.. కోల్‌కతా మరో విజయం సాధించి ముందడుగు వేస్తుందా.. లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 30 Sept 2020 9:08 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన కోల్ కత్తా
- కమ్మిస్స్ 12(10) అవుట్
మోర్గాన్ ఆన్ ఫైర్ 6500* పరుగులు
# కోల్‌కతా బ్యాటింగ్ 149/5 (18.0)
- మోర్గాన్ 20 (16)
- 30 Sept 2020 9:04 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 141/5 (17.0)
- మోర్గాన్ 14 (13)
- కమ్మిస్స్ 10 (7)
- 30 Sept 2020 8:58 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 127/5 (16.0)
- మోర్గాన్ 6(10)
- కమ్మిస్స్ 4(4)
- 30 Sept 2020 8:53 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 120/5 (15.0)
- మోర్గాన్ 2(6)
- కమ్మిస్స్1(2)
- 30 Sept 2020 8:44 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన కోల్ కత్తా
- రస్సెల్ అవుట్ 24 (14)
- 30 Sept 2020 8:41 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 108/4 (14.0)
- రస్సెల్ 18 (12)
- మోర్గాన్ 1 (4)
- 30 Sept 2020 8:41 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 108/4 (14.0)
- రస్సెల్ 18 (12)
- మోర్గాన్ 1 (4)
- 30 Sept 2020 8:39 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన కోల్ కత్తా
- దినేశ్ కార్తీక్ అవుట్
- 30 Sept 2020 8:36 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 106/3 (13.0)
- రస్సెల్ 17 (11)
- దినేశ్ కార్తీక్ 1 (2)
- 30 Sept 2020 8:31 PM IST
IPL 2020 Match 12 Live Updates and Live score
# కోల్‌కతా బ్యాటింగ్ 90/3 (12.0)
- రస్సెల్ 2 (6)
- దినేశ్ కార్తీక్ 0 (1)