IPL 2020 Match 9 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో కింగ్స్ XI పంజాబ్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 9 Live Updates and Live score : స్టీవ్ స్మిత్ సారధ్యంలో రాజస్థాన్ రాయల్స్.. కెఎల్ రాహుల్ సారధ్యంలో కింగ్స్ XI పంజాబ్ ఐపీఎల్ 2020 టోర్నీలో తలపడుతున్నాయి.
IPL 2020 Match 9 Live Updates and Live score : స్టీవ్ స్మిత్ సారధ్యంలో రాజస్థాన్ రాయల్స్.. కెఎల్ రాహుల్ సారధ్యంలో కింగ్స్ XI పంజాబ్ ఐపీఎల్ 2020 టోర్నీలో తలపడుతున్నాయి. ఆ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..
రాజస్థాన్ రాయల్స్ టీం XI:
స్టీవ్ స్మిత్ (సి), జోస్ బట్లర్ (డబ్ల్యూ), సంజు సామ్సన్, రాబిన్ ఉత్తప్ప, రియాన్ పరాగ్, టామ్ కుర్రాన్, రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, అంకిత్ రాజ్‌పూత్, జయదేవ్ ఉనద్కట్
కింగ్స్ XI పంజాబ్ టీం XI:
కెఎల్ రాహుల్ (సి) (డబ్ల్యూ), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్వెల్, జిమ్మీ నీషామ్, మురుగన్ అశ్విన్, షెల్డన్ కాట్రెల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్
Live Updates
- 27 Sept 2020 11:35 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
గెమ్ చెంజర్ ఆఫ్ ది మ్యాచ్ - మయంక్ అగార్వాల్
- పవర్ ఫ్లేయర్ ఆఫ్ అవార్డు - స్టీవెన్ స్మిత్
- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ - శాంజూ శామ్ సన్
- 27 Sept 2020 11:22 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
రాజస్థాన్ స్కోర్ కార్డు
226/6 (19.3 ఓవర్లు), సిఆర్ఆర్: 11.58 ఆర్‌పిఓ
జోస్ బట్లర్ సి సర్ఫరాజ్ ఖాన్ బి షెల్డన్ కాట్రెల్ 4(7)
స్టీవెన్ స్మిత్ సి మహ్మద్ షమీ బి జేమ్స్ నీషామ్ 50 (27)
సంజు సామ్సన్ సి కెఎల్ రాహుల్ బి మహ్మద్ షమీ 85 (42)
రాహుల్ తివాటియా సి మయాంక్ బి మహ్మద్ షమీ 53 (3)
రాబిన్ ఉతప్ప సి నికోలస్ పూరన్ బి మహ్మద్ షమీ 9 (4)
జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ 13 (3)
రియాన్ పరాగ్ బి మురుగన్ అ 0 (2)
టామ్ కుర్రాన్ బ్యాటింగ్ 4 (1)
- 27 Sept 2020 11:14 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
రాయల్ 'విక్టరీ"
4 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపు
- 27 Sept 2020 11:12 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- పరాగ్ అవుట్
- 27 Sept 2020 11:10 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- - తెవాటియా 53(31)అవుట్
- 27 Sept 2020 11:05 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- - ఉతప్ప 9 (4)అవుట్
- 27 Sept 2020 11:04 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 203/3 (18.0)
- తెవాటియా 47 (29)
- ఉతప్ప 9 (3)
12 బంతుల్లో 21 పరుగులు
- 27 Sept 2020 10:57 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 173/3 (17.0)
- తెవాటియా 17 (23)
- ఉతప్ప 9 (3)
18 బంతుల్లో 51 పరుగులు
- 27 Sept 2020 10:52 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- సంజు సామ్సన్ 85 (42) అవుట్
- 27 Sept 2020 10:51 PM IST
IPL 2020 Match 9 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 161/2 (16.0)
- సంజు సామ్సన్ 85 (41)
- తెవాటియా 14 (21)
24 బంతుల్లో 63 పరుగులు
- సంజు సామ్సన్ 85 (41)
- తెవాటియా 14 (21)
24 బంతుల్లో 63 పరుగులు




