IPL 2020 Match 7 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ 7 లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 7 Live Updates and Live score : ధోనీ సారధ్యంలోని చెన్నై..శ్రేయాస్ అయ్యర్ సారద్యంలోని డిల్లీ క్యాపిటల్స్ ఈరోజు తలపడుతున్నాయి. ఆ మ్యాచ్ లైవ్ స్కోర్స్..
IPL 2020 Match 7 Live Updates and Live score : మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలోని ఢిల్లీ సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 లో 7వ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఆ మ్యాచ్ లైవ్ విశేషాలు మీకోసం
చెన్నై సూపర్ కింగ్స్ XI స్క్వాడ్:
షేన్ వాట్సన్ - మురళీ విజయ్ - ఫాఫ్ డు ప్లెసిస్ - సామ్ కుర్రాన్ - రుతురాజ్ గైక్వాడ్ - కేదార్ జాదవ్ - ఎంఎస్ ధోని (సి) (డబ్ల్యూ) - రవీంద్ర జడేజా - పియూష్ చావ్లా - దీపక్ చాహర్ - జోష్ హాజిల్‌వుడ్
ఢిల్లీ కాపిటల్స్ XI స్క్వాడ్:
స్కార్డ్ - పృథ్వీ షా - శిఖర్ ధావన్ - షిమ్రాన్ హెట్మియర్ - శ్రేయాస్ అయ్యర్ (సి) - రిషబ్ పంత్ (ప) - మార్కస్ స్టోయినిస్ - అక్సర్ పటేల్ - అమిత్ మిశ్రా - అవేష్ ఖాన్ - అన్రిచ్ నార్ట్జే - కగిసో రబాడ
Live Updates
- 25 Sept 2020 7:07 PM IST
IPL 2020 Match 7 CSK vs DC Live Updates and Live score
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.
- 25 Sept 2020 7:06 PM IST
IPL 2020 Match 7 CSK vs DC Live Updates and Live score
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.
- 25 Sept 2020 6:58 PM IST
IPL 2020 Match 7 CSK vs DC Live Updates and Live score
The @ChennaiIPL are all set to take on @DelhiCapitals in Match 7 of #Dream11IPL.
— IndianPremierLeague (@IPL) September 25, 2020
Who's your pick for the game?#CSKvDC pic.twitter.com/qFt5MTajA4



