IPL 2020 Match 6 Live Updates and Live score : కింగ్స్ XI పంజాబ్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ ఐపీఎల్ మ్యాచ్ 6 లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 6 Live Updates and Live score రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..కింగ్స్ XI పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 మ్యాచ్ అప్ డేట్స్
IPL 2020 Match 6 Live Updates and Live score : కె ఎల్ రాహుల్ సారధ్యంలోని కింగ్స్ XI పంజాబ్.. విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 లో 6వ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఆ మ్యాచ్ లైవ్ విశేషాలు మీకోసం
కింగ్స్ XI పంజాబ్ టీం XI :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరన్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం XI :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైని, డేల్‌స్టెయిన్, యుజువేంద్ర చాహల్
Live Updates
- 24 Sept 2020 9:48 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
బెంగళూరు 3 ఓవర్లు ముగిసేసరికి 4/3
డి విలియర్స్ : 1 బంతుల్లో 0 పరుగులు
ఫించ్ : 7బంతుల్లో2పరుగులు
బౌలింగ్ : కాట్రెల్
కాట్రెల్ ఈ ఓవర్ లో కోహ్లీ వికెట్ తీశాడు
- 24 Sept 2020 9:46 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. కోహ్లీ ఔట్
- 24 Sept 2020 9:44 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
బెంగళూరు 2 ఓవర్లు ముగిసేసరికి 4/2
కోహ్లీ : 1 బంతుల్లో1 పరుగులు
ఫించ్ : 5 బంతుల్లో1 పరుగులు
బౌలింగ్ : షమి
ఈ ఓవర్లో షమీ ఒక వికెట్ తీశాడు
- 24 Sept 2020 9:41 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు జాస్ ఫిలిప్ అవుట్
- 24 Sept 2020 9:37 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు
- 24 Sept 2020 9:20 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ 20 ఓవర్లు ముగిసేసరికి 206/3
కెఎల్ రాహుల్ : 69బంతుల్లో132 పరుగులు
కరణ్ : 8 బంతుల్లో15 పరుగులు
చెలరేగి పోయిన రాహుల్ఈ ఓవర్లో రాహుల్ రెండు సిక్స్ లు , రెండు బౌండరీలు బాదాడు
- 24 Sept 2020 9:19 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ జట్టు 200 పరుగులు చేసింది
- 24 Sept 2020 9:16 PM IST
IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score
పంజాబ్ 19 ఓవర్లు ముగిసేసరికి 183/3
కెఎల్ రాహుల్ : 66 బంతుల్లో116 పరుగులు
కరణ్ : 5 బంతుల్లో8 పరుగులు
బౌలింగ్ :
చెలరేగి పోయిన రాహుల్ఈ ఓవర్లో రాహుల్ మూడు సిక్స్ లు , రెండు బౌండరీలు బాదాడు