IPL 2020 Match 4 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 4 Live Updates and Live score దినేష్ కార్తీక్ సారధ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబయి ఇండియన్స్ తో తలపడుతోంది ఆ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
Mumbai Indians (MI) vs Kolkata Knight Riders (KKR) Match 5 Live Score Updates: రోహిత్ శర్మ సారధ్యంలో ముంబాయి ఇండియన్స్ దినేష్ కార్తీక్ సారధ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఐపీఎల్ 2020 ఐదో మ్యాచ్ లో ఈరోజు ఎదుర్కోబోతోంది. ఆ మ్యాచ్ లైవ్ స్కోర్స్.. లైవ్ అప్డేట్స్..
కోల్కతా నైట్ రైడర్స్ XI : సునిల్ నరైన్, శుభ్మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్,రసెల్, దినేశ్ కార్తీక్, నిఖిల్ నాయక్, ప్యాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివమ్ మావి
ముంబై ఇండియన్స్ XI : రోహిత్, డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
LIVE UPDATES
Live Updates
- 23 Sept 2020 7:35 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
#ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ 8/0 (1.0)
- క్వింటన్ డి కాక్ : 1 (1)
- రోహిత్ శర్మ: 6 (5)
#కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్
సందీప్ వారియర్ 0/ (1.0)
- 23 Sept 2020 7:30 PM IST
IPL 2020 Match 4 Live Updates and Live score
బ్యాటింగ్ కు వచ్చిన ముంబయి ఇండియన్స్
ఓపెనర్లు: రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్
- 23 Sept 2020 7:27 PM IST
IPL 2020 Match 4 Live Updates and Live score
వేదిక: షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి
అంపైర్స్: క్రిస్ గఫానీ, ఎస్ రవి, వీరేందర్ శర్మ, పష్చిమ్ పాథక్
రిఫరీ: మను నాయర్
- 23 Sept 2020 7:25 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్
- 23 Sept 2020 7:24 PM IST
IPL 2020 Match 4 Live Updates and Live score
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ (సి)
క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ)
సూర్యకుమార్ యాదవ్
సౌరభ్ తివారీ
హార్దిక్ పాండ్యా
కీరోన్ పొలార్డ్
క్రునాల్ పాండ్యా
జేమ్స్ ప్యాటిన్సన్
రాహుల్ చాహర్
ట్రెంట్ బౌల్ట్
జస్ప్రీత్ బుమ్రా
- 23 Sept 2020 7:24 PM IST
IPL 2020 Match 4 Live Updates and Live score
ఫ్లేయింగ్ XI
కోల్కతా నైట్ రైడర్స్ స్కాడ్
సునీల్ నరైన్
షుబ్మాన్ గిల్
నితీష్ రానా
మోర్గాన్ ను ఎయోన్
ఆండ్రీ రస్సెల్
దినేష్ కార్తీక్ (సి) (డబ్ల్యూ)
నిఖిల్ నాయక్
పాట్ కమ్మిన్స్
కుల్దీప్ యాదవ్
సందీప్ వారియర్
శివం మావి
- 23 Sept 2020 7:23 PM IST
IPL 2020 Match 4 Live Updates and Live score
టాస్ గెలిచి ఫిల్డీంగ్ ఎంచుకున్న కోల్ కత్తా నైట్ రైడర్స్




