IPL 2020 Match 4 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 4 Live Updates and Live score దినేష్ కార్తీక్ సారధ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబయి ఇండియన్స్ తో తలపడుతోంది ఆ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్
Mumbai Indians (MI) vs Kolkata Knight Riders (KKR) Match 5 Live Score Updates: రోహిత్ శర్మ సారధ్యంలో ముంబాయి ఇండియన్స్ దినేష్ కార్తీక్ సారధ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఐపీఎల్ 2020 ఐదో మ్యాచ్ లో ఈరోజు ఎదుర్కోబోతోంది. ఆ మ్యాచ్ లైవ్ స్కోర్స్.. లైవ్ అప్డేట్స్..
కోల్కతా నైట్ రైడర్స్ XI : సునిల్ నరైన్, శుభ్మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్,రసెల్, దినేశ్ కార్తీక్, నిఖిల్ నాయక్, ప్యాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివమ్ మావి
ముంబై ఇండియన్స్ XI : రోహిత్, డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
LIVE UPDATES
Live Updates
- 23 Sept 2020 9:04 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
#ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ 148/3 (16.0)
- రోహిత్ శర్మ: 72 (49)
- పాండ్యా : 0 (4)
- 23 Sept 2020 8:58 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
మరో వికెట్ కోల్పోయిన ముంబయి
- - తివారీ అవుట్ 21 (13)
- 23 Sept 2020 8:56 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
#ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ 147/2 (15.0)
- రోహిత్ శర్మ: 71 (48)
- తివారీ: 21 (12)
- 23 Sept 2020 8:50 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
రికార్డు: ఐపీఎల్లో 200 సిక్సులు కొట్టిన రోహిత్
#ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ 132/2 (14.0)
- రోహిత్ శర్మ: 70 (47)
- తివారీ: 7(7)
- 23 Sept 2020 8:43 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
#ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ 115/2 (13.0)
- రోహిత్ శర్మ: 56(43)
- తివారీ: 5(5)
- 23 Sept 2020 8:37 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
వంద పరుగులు పూర్తి చేసిన ముంబయి
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ 51*
#ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ 99/2 (11.0)
- రోహిత్ శర్మ: 51 (39)
- తివారీ: 2 (3)
- 23 Sept 2020 8:32 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
#ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ 99/2 (11.0)
- రోహిత్ శర్మ: 48 (36)
- తివారీ: 0 (0)
- 23 Sept 2020 8:29 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
మరో వికెట్ కోల్పోయిన ముంబయి
- సూర్యకుమార్ రన్ అవుట్
- 23 Sept 2020 8:26 PM IST
IPL 2020 Match 5 KKR vs MI Live Updates
#ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ 94/1 (10.0)
- రోహిత్ శర్మ: 45 (32)
- సూర్యకుమార్: 45 (26)
#కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్
- కుల్దీప్ 0/17 (2)



