IPL 2020 Match 30 Live Updates and Live score: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ల పోరు..గెలుపెవరిది? లైవ్ అప్ డేట్స్..
IPL 2020: ఐపీఎల్-2020లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
IPL 2020 Match 30 Live Updates and Live score: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ల పోరు..గెలుపెవరిది? లైవ్ అప్ డేట్స్..
IPL 2020: ఐపీఎల్-2020లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హర్షల్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్‌పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఓపెనర్‌గా వస్తాడని రాజస్థాన్ సారథి స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.
Live Updates
- 14 Oct 2020 11:10 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
ఢిల్లీ కాపిటల్స్ గ్రాండ్ విక్టరీ
13 పరుగుల తేడాతో గెలుపు
- 14 Oct 2020 11:04 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 140/7 (19.0)
- తెవాటియా 12 (15 )
- గోపాల్ 1 (1)
టార్గెట్: 06 బంతుల్లో 22 పరుగులు
- 14 Oct 2020 11:02 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- ఆర్చర్ 1 (4) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 138/7 (18.4)
- 14 Oct 2020 10:58 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 137 /6 (18.0)
- తెవాటియా 10(13)
- ఆర్చర్ 1 (1)
టార్గెట్: 12 బంతుల్లో 25 పరుగులు
- 14 Oct 2020 10:53 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
మరో బిగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
- ఉతప్ప 32 (26) అవుట్
రాజస్థాన్ బ్యాటింగ్ 135/6 (17.3)
- 14 Oct 2020 10:50 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 133 /5 (17.0)
- ఉతప్ప 32 (25)
- తెవాటియా 8 (10)
టార్గెట్: 18 బంతుల్లో 29 పరుగులు
- 14 Oct 2020 10:45 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 125 /5 (16.0)
- ఉతప్ప 29(22)
- తెవాటియా 3(7)
టార్గెట్: 24 బంతుల్లో 36 పరుగులు
- 14 Oct 2020 10:42 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 123/5 (15.0)
- ఉతప్ప 27 (20)
- తెవాటియా 2 (2)
టార్గెట్: 30 బంతుల్లో 39 పరుగులు
- 14 Oct 2020 10:33 PM IST
IPL 2020 Match 30 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 115 /5 (14.0)
- ఉతప్ప 23 (17)
- తెవాటియా 0 (0)
టార్గెట్: 36 బంతుల్లో 47 పరుగులు